' ప్రభుత్వ ఆసుపత్రికి నూతన అంబులెన్స్ విరాళం'

CTR: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రాజన్న ఫౌండేషన్ వారు నూతన అంబులెన్స్ విరాళంగా అందజేశారు. ఈ అంబులెన్స్‌ను MLAలు గురజాల జగన్ మోహన్, మురళీమోహన్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. రాజన్న ఫౌండేషన్ వారు మాట్లాడుతూ.. రూ. 35 లక్షల నిధులతో అంబులెన్స్ అందించడం జరిగిందన్నారు.