VIDEO: కారు బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

VIDEO: కారు బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

KNR: వెంకటేశ్వర్లపల్లె గ్రామ శివారులో గురువారం కారు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.