ఓటు చోరీపై నిగ్గు తేల్చాలి: సీపీఐ

ఓటు చోరీపై నిగ్గు తేల్చాలి:  సీపీఐ

GNTR: తాడేపల్లిలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీపీఐ నేతలు చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాశయ్య కీలక డిమాండ్లను లేవనెత్తారు. ఓటు చోరీ అనేది రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని తిరుపతయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల బిగింపువల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని అన్నారు.