గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు

GNTR: పాపటపల్లి-డోర్నకల్ బైపాస్ రైల్వే స్టేషన్ల మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 14-18 వరకు, గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా రద్దు చేయబడినట్లు పేర్కొన్నారు.