VIDEO: ‘తొలి తెలుగు కవయిత్రిగా చరిత్రలో నిలిచారు’
WNP: మొల్లమాంబ తొలి తెలుగు కవయిత్రిగా చరిత్రలో నిలిచారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.ఇవాళ తెలుగు తొలి రచయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా జిల్లాలోని మాజీ మంత్రి నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన రామాయణ కావ్యాన్ని తెలుగులో రచించిన తొలి కవియిత్రి అని కొనియాడారు.