VIDEO: 'ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం'
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సోమాజిగూడ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ HIT TVతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఈ విజయానికి కారణమన్నారు. పేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటారన్నారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం చేకూరుస్తుందన్నారు. మాజీమంత్రి KTR దిగజారుడు రాజకీయాలు చేశారన్నారు.