నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చంద్రగ్రహణం.. బాసర ఆలయం మూసివేత
★ హోలీ వేళ పోలీసుల ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ సాయిచైతన్య
★ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉత్సాహంగా హోలీ జరుపుకున్న పోలీసులు
★ నాగెపూర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు