రజతోత్సవ సభకు ఇబ్బందులు తెచ్చే వారిని గమనిస్తున్నం

WGL: ఎల్కతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభకు ఇబ్బందులు తెచ్చేవారిని గమనిస్తుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అత్యుత్సాహం వద్దని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. 10 లక్షల మందికి పైగా ఈ సభకు వస్తుండడంతో అధికార పార్టీ నాయకులు ఓర్వలేకనే సభకు ఆటంకాలు కలిగిస్తున్నారని అన్నారు.