సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీ
NLG: సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్కృతి సంప్రదాయాలలో ముగ్గులు కూడా ఒక భాగం గోడకొండ్ల గ్రామం సర్పంచ్ కాశగోని వెంకటయ్య ముగ్గుల పోటీని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలు పాల్గొని రంగురంగుల ముగ్గులను సెలెక్ట్ చేసి మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేశారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు.