నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLG: నకిరేకల్ పురపాలిక పరిధిలో ఇవాళ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ ఫీడర్ల మరమ్మత్తుల పనుల కోసం పట్టణంలో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తామని ఏఈ రంజిత్ కుమార్ తెలిపారు. ఈ విషయం గుర్తించి పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.