సీఎస్ఆర్ నిధులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సీఎస్ఆర్ నిధులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: CSR నిధులు సమీకరణతోపాటు, వాటిని సమర్థంగా వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్‌ఆర్‌ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్‌ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్‌ఆర్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.