వివాదాస్పద భూమి సర్వే వాయిదా

వివాదాస్పద భూమి సర్వే వాయిదా

JGL: బీర్పూర్ మండల కేంద్రంలో వివాదస్పదమైన భూమి సర్వేను సోమవారం అధికారులు వాయిదా వేశారు. మార్చి 21 బీర్పూర్ - నరసింహులపల్లి గ్రామాల మధ్య జరిగిన వివాదానికి కారణమైన భూమిని అధికారులు సర్వే నిర్వహించారు. సర్వేకు కావలసిన క్లాత్ అందుబాటులో లేని కారణంగా సర్వేను తాత్కాలికంగా వాయిదా వేశారు. తహసీల్దార్ సుజాత, ఎస్సైలు రాజు, గీత, ఆరి శ్రీనివాస్ పాల్గొన్నారు.