‘పాఠశాలలో ACB అధికారుల తనిఖీలు’

‘పాఠశాలలో ACB అధికారుల తనిఖీలు’

MBNR: నారాయణపేట మండలం సింగారం వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలలో శుక్రవారం ACB అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు, విద్యార్థుల సంఖ్య, అడ్మిషన్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వంట గది, ఆహార పదార్థాల నిల్వలు, తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పూర్తి నివేదికలు ప్రభుత్వానికి అందిస్తామని డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.