VIDEO: నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర

VIDEO: నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర

MDK: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని మూసాపేట, శివంపేట మండలాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పాదయాత్రలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.