కీలక క్షిపణి ప్రయోగం SUCCESS

కీలక క్షిపణి ప్రయోగం SUCCESS

భారత సైన్యం అగ్ని-5 మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఛండీపూర్‌లో ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి 5,000 కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశ రక్షణ సామర్థ్యం మరింత పెరగనుంది. ఇది దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన మైలురాయిగా నిలవనుందని నిపుణులు భావిస్తున్నారు.