'మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ధ్యేయం'
WNP: జిల్లాలో మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశించారు. కలెక్టరేట్లోని సోమవారం సమావేశ మందిరంలో జిల్లా మార్కెట్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు వినియోగించే వారిపై, సరఫరా చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.