చింతపల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి, ఎమ్మెల్యే

చింతపల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి, ఎమ్మెల్యే

VZM: మొంథా తుఫాను నేపథ్యంలో పూసపాటిరేగ మండలం చింతపల్లిలో మంగళవారం మంత్రి, ఎమ్మెల్యే పర్యటించారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జనసేన నాయకులు, కొవ్వాడ సర్పంచి కోట్ల రఘు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలతో మాట్లాడారు. ప్రజలు భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.