వాహనాలను తనిఖీ చేసిన సీఐ

TPT: గూడూరు రెండవ పట్టణం పరిధిలోని కోర్టు సెంటర్ జంక్షన్ ప్రాంతం కూడలి వద్ద శుక్రవారం రెండవ పట్టణ సీఐ శ్రీనివాస్ ద్విచక్ర వాహనాలు, ఆటోలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో వాహన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర సంబంధిత నియమాలను పరిశీలించారు. వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణానికే రక్షణ అని సూచించారు.