ట్రాఫిక్ పై ఆటోవాలాలకు అవగాహన

CTR: ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధన పాటించుకుంటే చర్యలు తప్పవని వన్ టౌన్, టూ టౌన్ పట్టణ సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం వన్ టౌన్ పట్టణ సర్కిల్ కార్యాలయంలో పట్టణ, రూరల్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి వారు మాట్లాడారు.