'బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'
SKLM: పాతపట్నం బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తేజేశ్వర రావు సమీక్షంలో హిరమండలానికి చెందిన పలువురు శనివారం బీజేపీలో చేరారు. వారిని నేతలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, పీఎం మోదీ మన రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.