VIDEO: కలెక్టరేట్‌లో 'ప్రజావాణి' కార్యక్రమం

WNP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.