ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కమిషనర్

NLR: నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల నుంచి వచ్చిన స్థానిక సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు కమిషనర్ వై. ఓ. నందన్ ఆదేశాలు జారీ చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగంలో సోమవారం జరిగిన సమావేశంలో, కమిషనర్ అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి ఆదేశాలు జారీ చేశారు.