సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

SRCL: ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పైన.. సచివాలయం నుంచి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ నుంచి ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.