VIDEO: జిల్లాలో పలుచోట్ల స్వల్పంగా భూకంపం

SRCL: చందుర్తి మండలంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారి భూమి కంపించిగానే మండల వ్యాప్తంగా ఆందోళన చెందిన ప్రజలు. కొంతమంది ఇంటిలో నుంచి అరుస్తూ బయటకు పరుగులు తీసారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించిందని రిక్టర్ స్కెల్‌పై 3.9 తీవ్రత నమోదు అయ్యిందని వాతావరణ అధికారులు తెలిపారు.