కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అమరావతి రాజధాని బిల్లు ఆమోదంపై కంకిపాడులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ర్యాలీ
★ మచిలీపట్నంలో పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్ బాలాజీ
★ నందిగామలో బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. వ్యక్తి స్పాట్ డెడ్
★ పెదపారుపూడి ఆనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఎమ్మెల్యే రాజా ఆర్థిక సాయం