ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన మంత్రి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం నాయుడుపాలెంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 75 వేల చెక్కును నిడమానూరుకు చెందిన లబ్ధిదారునికి మంత్రి స్వామి ఆదివారం అందజేశారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్వామి తెలిపారు. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధి నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి అన్నారు.