VIDEO: ఆలయంలో అగ్నిప్రమాదం

VIDEO: ఆలయంలో అగ్నిప్రమాదం

NLR: కోవూరు మండలం పాటూరు తూర్పు పల్లిపాలెం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అగ్గిప్రమాదంలో ఆలయంలోని అమ్మవారి ఆభరణాలు, పట్టుచీరలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. సుమారు 3 లక్షల రూపాయల నష్టం కలిగినట్లు గ్రామస్తులు వెల్లడించారు.