మానవత్వం చూపించిన పోలీసులు

మానవత్వం చూపించిన పోలీసులు

NTR: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ సిబ్బంది మానవత్వం చూపించారు. పటమట పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బాజీ బాబు కుమారుడుకి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న సీఐ పవన్ కిషోర్ అలాగే సిబ్బంది అందరూ కలిపి లక్ష రూపాయల నగదును ఆర్థిక సహాయం చేశారు. తమ కుమారుడికి నగదు సహాయం చేసిన సిబ్బందికి బాజీ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు.