పుంగనూరులో రేపు అభివృద్ధి కార్యక్రమాలు

పుంగనూరులో రేపు అభివృద్ధి కార్యక్రమాలు

CTR: పుంగనూరు టౌన్ మార్కెట్ యార్డ్‌లో మార్చి 8న పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు అన్నమయ్య జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీ.సీ జనార్థన్ రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రా రెడ్డి హాజరవుతారు. ఉదయం 11:30 గంటలకు చింతపండు వ్యాపారస్తుల సమస్యలను కూడా మంత్రులు తెలియజేయవచ్చు అని నాయకులు తెలిపారు.