VIDEO: బాపులపాడులో కుక్కలు బెడతా

VIDEO: బాపులపాడులో కుక్కలు బెడతా

కృష్ణా: బాపులపాడు మండలంలో కుక్కల బెడతా ఉందని ప్రజలు వాపోతున్నారు. కుక్కలు ఒక్కసారిగా మీదకు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. హనుమాన్ జంక్షన్‌లోని బ్యాంక్ పక్కన వీధిలో కుక్కలు గుంపులుగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.