కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు

NLG: నల్గొండ మండలం అనంతారంకి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ MLA కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో శనివారం BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. BRSలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.