భర్త వేధింపులు.. తల్లి కుమార్తె ఆత్మహత్య యత్నం

భర్త వేధింపులు.. తల్లి కుమార్తె ఆత్మహత్య యత్నం

NLR: వెంకటాచలం మండలం ఇడిమెపల్లి పంచాయతీ పలుకురివారి పాలెంలో చింతా కావేరమ్మ, ఆమె కుమార్తె భర్తతో విభేదాల కారణంగా మనస్పర్థలు పెంచుకుని ఆదివారం ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, ఈ ఘటన గ్రామంలో కలకలంగా మారింది అని స్థానికులు పేర్కొన్నారు.