టెక్ & అప్లికేషన్ శిక్షణలో పాల్గొన్న ఎమ్మెల్యే
KRNL: టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో నిర్వహించిన “టెక్ & అప్లికేషన్ ఆఫిషియల్ ట్రైనింగ్ మాడ్యూల్” కార్యక్రమంలో ఎమ్మిగనూరు MLA బీ.వి. జయనాగేశ్వర్ రెడ్డి శిక్షకుడిగా ఇవాళ పాల్గొన్నారు. పార్టీకి చెందిన వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరై రాజకీయ కార్యకలాపాల్లో ఆధునిక సాంకేతికత వినియోగంపై అవగాహన పొందారు.