నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: ఎస్‌.కోటలోని బర్మా కాలనీలో శుక్రవారం ఉదయం 10 నుంచి 3 వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు EE బి.సురేశ్‌ బాబు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 11kv పుణ్య గిరి ఫీడర్‌ పరిధిలో బర్మా కాలనీలో చెట్లు కొమ్మలు తొలగించి, మరమ్మతులు చేసి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయనున్నామని, ఈ మేరకు బర్మాకాలనీ, పుణ్యగిరి రోడ్డు, తదితర ప్రాంతాలలో విద్యుత్ ఉండదన్నారు.