'ఆదివాసీ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి'

'ఆదివాసీ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి'

ADB: పూర్వికులు అందించిన ఆదివాసీ సంప్రదాయాలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు. మంగళవారం ఉట్నూర్ మండలం సాకేర(బి)లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పూజలకు ఆమె హాజరయ్యారు. ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం అత్యంత అవసరమని సూచించారు.