విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి

RR: విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి చెందిన ఘటన కేశంపేట మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోమాల్ పల్లి గ్రామానికి చెందిన రైతు తన పొలంలో ఆవును మేత మేసేందుకు వదిలాడు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ తీగలు ఆవుకు తగలడంతో మృత్యువాత పడింది. దీంతో ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.