సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం
KMM: మొంథా తుఫాన్‌తో భారీ వర్షాలు పడడంతో సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. KMM, BDK జిల్లాలోని ఏరియాల్లో ప్రతినెలా 100 శాతం బొగ్గు ఉత్పత్తి అయ్యేది. AUG, SEP, OCT నెలల్లో ఉభయ జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాలు లక్ష్యసాధనలో వెనుకంజ వేశాయి. దీంతో నవంబర్‌లో ఎక్కువ మొత్తం బొగ్గును వెలికితీయాలని యాజమాన్యం నిర్ణయించింది.