ప్రజల కష్టాలు తీర్చేందుకు రోడ్డు నిర్మాణం

ప్రజల కష్టాలు తీర్చేందుకు రోడ్డు నిర్మాణం

KMR: డోంగ్లి మండలం మొఘ నుంచి వాడి వరకు మంగళవారం మొరం రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. AMC వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్ మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ఆదేశాల మేరకు ఈ రోడ్డు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజల రాకపోకల కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు.