వైట్ హౌస్‌లో రహస్య మిలిటరీ కాంప్లెక్స్

వైట్ హౌస్‌లో రహస్య మిలిటరీ కాంప్లెక్స్

శ్వేత సౌధంలో నిర్మాణంలో ఉన్న బాల్‌రూమ్ కింద భారీ మిలిటరీ కాంప్లెక్స్ ఉన్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మాట్లాడుతూ.. భూగర్భంలో ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కూడా ఉందని తెలిపారు. తాను నిర్మిస్తున్న బాల్‌రూమ్‌కు బులెట్ ప్రూఫ్ గ్లాస్‌లు, డ్రోన్ ప్రొటెక్టెడ్ డిజైన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని చెప్పారు.