ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 12 మంది గాయలు

ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 12 మంది గాయలు

KNR: మానకొండూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సదాశివ పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.