ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
E.G: అనపర్తి మండలం కుతుకులూరులో టీడీపీ నాయకుడు పులగం తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కంటి దంత పలు సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా మందులను అందజేశారు.