ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
☞ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
☞ విశాఖపట్నం జీఆర్పీ స్టేషన్‌ను తనిఖీ చేసిన లైన్స్ సీఐ ఎ. రవికుమార్
☞ విజయనగరంలో దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు