VIDEO: ఘనంగా కుమారుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన దంపతులు
NLG: నిడమనూర్ మండలం తుమ్మడం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ నాయకుడు నాగరాజు, అనితల కుమారుడు టోని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేశారు. అయితే ఈ సందర్భంగా దంపతులు కార్తీక మాసం పురస్కరించుకొని గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వాములకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. దీంతో స్వాములు అందరూ పాల్గొని టోనిని ఆశీర్వదించి ప్రత్యేక పూజలు జరిపారు.