'పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నారు'

'పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నారు'

SKLM: కోటబొమ్మాలి మండలం నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో మండలానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నారని తెలిపారు.