తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ వెంకటపాలెం వేంకటేశ్వర ఆలయంలో రెండవ ప్రాకారానికి శంకుస్థాపన చేసిన CM చంద్రబాబు
➢ కోనసీమలో కనువిందుగా నిర్వహించిన పడవ పోటీలు
➢ స్వచ్ఛ కాకినాడకు ప్రజలంతా సహకరించండి: కమిషనర్ సత్యనారాయణ
➢ కొయ్యవారిపాలెంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్