చిరు వ్యాపారులకు ఇకనైనా న్యాయం చేయండి: మురళి

చిరు వ్యాపారులకు ఇకనైనా న్యాయం చేయండి: మురళి

TPT: శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు ఏడాదికాలంగా TTD పరిపాలనా భవనం ఎదురుగా కుటుంబాలతో కలిసి నిరసన దీక్ష చేస్తున్నారు. వ్యాపారాలకు అనుమతి ఇవ్వకపోవడంతో 30 కుటుంబాలు వీధుల పాలయ్యాయని, వీరికి న్యాయం చేసి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు.