VIDEO: హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: భువనగిరిలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీలో MLA కుంభ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ ఛైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.