బాధితుడికి రూ.2.50 లక్షల LOC అందజేత: MLA

బాధితుడికి రూ.2.50 లక్షల LOC అందజేత:  MLA

HNK: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంగు వంశీకి రూ.2.50 లక్షల LOC మంజూరు చేసి, కుటుంబ సభ్యులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందని తెలిపారు.