తెలుగు బాషకు వన్నె తెచ్చిన ధీరుడు గిడుగు రామమూర్తి

VZM: తెలుగు భాషకు వన్నె తెచ్చిన దీరుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని కొత్తవలస MRO అప్పలరాజు అన్నారు. శుక్రవారం గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా కొత్తవలస MRO కార్యాలయ ప్రాంగణంలో గిడుగు, గురజాడ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా ఉధ్యమంలో గిడుగు సేవలు మరువలేనివని కొనియాడారు.