దుండగులం గుర్తిస్తున్నాం: డీఎస్పీ

దుండగులం గుర్తిస్తున్నాం: డీఎస్పీ

ELR: సానా రుద్రవరంలో రంగా విగ్రహానికి పేడ పూసిన విషయం తెలిసిందే. దీనిపై ఏలూరు రేంజ్ డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. రెండు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించడానికే ఉద్దేశపూర్వకంగా రంగా విగ్రహాలకు దుండగులు పేడ రాశారన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తిస్తున్నామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.